HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter R
1
రాజుల సొమ్ము రాళ్ళ పాలు
Rajula sommu ralla palu
2
రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
Ramayanamantha vini ramudiki seta emavutundi ani adigadanta
3
రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
Raju thaluchukunte debbalaku kodhava ?
4
రెంటికీ చెడిన రేవడి చందాన
Rentiki chedina revadi chandana
5
రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
Rolu vacchi maddelatho mora pettukunnattu
6
రుచిమరిగిన పిల్లి ఉట్టిమీద కెగిరినట్లు
Ruchi marigina pilli uttimeedakegirinattu
7
రోషం లేని మూతికి మీసమెందుకు?
Rosham leni mootiki mesam enduku ?
8
రోహిణీ కార్తెలో ఎండలకు రోళ్ళు పగులుతాయట
Rohinee kartheloni endalaku rollu paguluthayanta
9
రాచ పీనుగు తోడు లెకుండా పోదు
Racha peenugu thodu lekunda podhu
10
రధసప్తమి నాటికి రధాలు తిరుగుతాయట
Ratha sapthami naatiki radhalu tirugutayata
11
రాజు గారి మొదటి భార్య పతివ్రత అంటే.. మరి రెండో భార్య .. ?
Raju gari modhati bharya pativratha ante mari rendo bharya ?
12
రామాయణం రంకు భారతం బొంకు
Ramayanam ranku bharatam bonku
13
రెక్కలు తెగిన పక్షిలాగా
Rekkalu thegina pakshi laga
14
రోజూ చచ్చే వాడి కొసం ఎడవడం ఎందుకు
Roju chache vadi kosam edavadam enduku
15
రక్షించే వాడినే భక్షించినట్టు
Rakshinche vaadine bhakshinchi nattu
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com