HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter O
1
ఒక వరలో రెండు కత్తులిమడవు
Oka varalo rendu kattulu imadavu
2
ఒక దెబ్బకు రెండు పిట్టలు
Oka debbaku rendu pittalu
3
ఒక కొడుకు కొడుకూ కాదు,ఒక కన్ను కన్నూ కాదు
Oka koduku koduku kadhu oka kannu kannu kadhu
4
ఒడ్డున కూర్చొని గడ్డలు వేసేవాడికి ఏం తెలుసు ఈదే వాడి బాధ
Odduna kurchuni gaddalu vesevadiki em telusu eede vaadi bhada
5
ఒల్లని మొగుడు తలంబ్రాలు పోసినట్టు
Ollani mogudu thalambralu posinattu
6
ఒక పూట తినేవాడు యోగి రెండు పూటలా తినే వాడు రోగి
Oka puta tinevadu yogi rendu putala tinevadu bhogi
7
ఒక ఊరి కాపు మరో వూరికి వెట్టి
Oka uuri kaapu maroa vuuriki vetti
8
ఓటి కుండలో నెళ్ళు పోసినట్టు
Ooti kundalo nellu posinattu
9
ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
Oodalu ballavuthayi ballu odalavuthayi
10
ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న ఓడ దిగాక బొడి మల్లన్న
Oda ekkedhaka oda mallanna oda ekkaka bodi mallanna
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com