HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter N
1
నవ్విన నాప చేనే పండిందంత
Navvina Napa chene pandindanta
2
నలుగురితో నారాయణా కులంతో గోవిందా
Nalugurito narayana kulam tho govinda
3
నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
Nitya kalyanam pacha thoranam
4
నిప్పులేనిదే పొగరాదు
Nippu lenidhe poga radhu
5
నిజం నిప్పులా౦టిది
Nijam nippu lantidhi
6
నివురు గప్పిన నిప్పులా
Nivuru gappina nippula
7
నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు
Nadiche kalu vaage noru urikeundavu
8
నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
Neethi leni porugu nipputho samanam
9
నీటిలో రాతలు రాసినట్లు
Neetilo rathalu vrasinattu
10
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
Noru mancidi ayithe ooru manchidi avutundi
11
నేతిబీరలో నేతి చందంలా
Nethi beeralo nethi chandhamla
12
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు
Notitho navvi nosatitho vekkirinchinattu
13
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
Nooru godlanu tinna rabandhu okka gali vanaku chastundi
14
నూరు చిలుకల ఒకటే ముక్కు
Nooru chilaka okate mukku
15
నడమంత్రపు సిరి
Nadamamtrapu siri
16
నరం లేని నాలుక నాలుగు విధాలు
Naram leani naaluka naalugu vidhaalu
17
నవ్వే ఆడదాన్ని ఎడ్చే మగాన్ని నమ్మకూడదు
Navve adadhanni edche magavanni nammakudadhu
18
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు
Neeru pallamerugu
19
నిప్పుకు చెదలంటుతుందా
Nippuku chedalantutundha
20
నిమ్మకు నీరెత్తినట్టు
Nimmaku nerettinattu
21
నానాటికి తీసుకట్టు నామంభొట్లు
Naanatiki teesikattu namambhotlu
22
నవ్వు నాలుగు విధాల చేటు
Navvu naalugu vidhalaa chetu
23
నోటి ముత్యాలు రాలి పోతాయా
Noti muthyalu ralipothaya
24
నక్కజిత్తులు నారాయణుడెరుగు
Nakka jittulu narayanuderugu
25
నక్క ఎక్కడ నాగాలోకమెక్కడ
Nakka ekkada nagalokamekkada
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com