HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter L
1
లేడికి లేచిందే పరుగు
Lediki lechinde parugu
2
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
Loguttu perumllaku eruka
3
లోకం పోకడ
Lokam pokada
4
లంచమిస్తే గానీ మంచమెక్కదు
Lamcamistea gaanee mamcamekkadu
5
లేని దాత కంటే ఉన్న లోభి నయం
Leni dathakante unna lobhi nayam
6
లాభం గూబలోకి వచ్చినట్టు
Labham gubaloki vachhinattu
7
లేని వాడు లేక ఎడిస్తే ఉన్నవాడు తినలేక ఏడ్చాడట
Leani vaadu leaka edistea unnavaadu tinaleaka eadchaadata
8
లోన లొటారం పైన పటారం
Lona lotaram pain pataram
9
లోభి సొమ్ము లోకుల పాలు
loabhi sommu lookula paalu
10
లేకుండా చూసి పోకుండా పట్టుకున్నట్టు
Lekunda chusi pokunda pattukunnattu
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com