HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter J
1
జన్మకో శివరాత్రి అన్నట్లు
Janmako sivarathri annattu
2
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి
Jihvako ruchi purreko buddi
3
జోడు గుఱాలపై స్వారీ చేసినట్లు.
Jodu gurralapi swari chesinattu
4
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
Jagamerigina brahmanudiki jandhyamela
5
జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు
Juttu antu unte ejadaina vesukovachhu
6
జరిగినమ్మ జల్లెడు తోనైనా నీళ్ళు తెస్తుంది
Jariginamma jalleda tho ayina neeru testundhi
7
జీతం భత్తెం లేని ఉద్యోగం
Jeetam bhattem leani udyoagam
8
జన వాక్యం జరగక తప్పదు
Jana vaakyam jaragaka tappadu
9
జోగీ జొగీ రాసుకుంటే బూడిద రాలిందంట
Jogee jogee rasukunte budidha ralindanta
10
జయాప జయాలు ధైవాదీనాలు
jayaapa jayaalu dhivaadheenalu
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com