HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter G
1
గుంపులో గోవిందా
Gumpuloa govindha
2
గంగిగోవు పాలు గరిటడైన చాలు
Gangi govu palu garitadina chalu
3
గతి లేనమ్మకు గంజే పానకము
Gatilenammaku ganje panakam
4
గంతకు తగ్గ బొంత
Gantaku tagga bontha
5
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
Guddu vacchi pillanu vekkirichhinattu
6
గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
Gaadidhaku emi telusu gandhapu chekkala vasana
7
గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్లు
Gudini gudilo linganni minginattu
8
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
Gaalilo deepam devuda neede bharam annadata
9
గట్టు దాటే దాకా ఓడ మల్లన్న...గట్టు దాటాక బోడి మల్లన్న
Gattu datedhaka oda mallanna gattu dataka bodi mallanna
10
గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
Gaarabam gajjelakediste veepu debbalaku edchindanta
11
గుడ్ల మీద కోడిపెట్టలా
Guddlameeda kodi pettala
12
గురివింద గింజ తన కిందున్న నలుపెరగదంట
Gurivinda ginja tana kindunna naluperagadanta
13
గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
Gummadi kaya donga evrante bujaalu thadumukunnattu
14
గురువుకి పంగనామాలు పెట్టినట్లు
Guruvuki panganaamalu pettinattu
15
గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
Gurram guddidina danaku takkuva ledhu
16
గోటితో పోయేదానికి గొడ్డలి వాడినట్లు
Gotitho poyedaniki goddali vadinattu
17
గోతి కాడ నక్కలా
Goti kada nakala
18
గోరుచుట్టు మీద రోకలిపోటు
Goru chuttu meeda rokalipotu
19
గుడ్డెద్దు చేలో పడినట్లు
Guddeddu chelo padinattu
20
గోవు లేని ఊళ్ళో గొడ్డు గేదే శ్రీ మహాలక్ష్మి
Goavu leani uullo goddu geadea sree mahaalakshmi
21
గొడ్రాలికేం తెలుసు బిడ్డ నొప్పి
Godralikem telusu bidda noppi
22
గతించిన దానికి చింతించనేల
Gatimcina daaniki cimtimcaneala
23
గుడ్డి కన్నా మెల్ల మేలు
Guddi kanna mella melu
24
గాలిలో మేడలు కట్టినట్టు
Gaalilo medalu kattinattu
25
ఘడియ తీరుబాటూ లేదు,దమ్మిడీ ఆదాయమూ లేదు
Gadiya teerubaatu ledhu,dhmmide adhayamu ledhu
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com