HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter E
1
ఇంటికన్నా గుడి పదిలం
Intikanna gudi padhilam
2
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు
Inta gelichi raccha gelavamannaru
3
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
Inti donganu eeswarudina pattaledu
4
ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
Intlo eegala mota veedhilo pallaki motha
5
ఇంటెద్దుకు బాడిగలేదు
Intedduku badiga ledhu
6
ఇంటి పేరూ కస్తూరి వారు ఇంటినిండా గబ్బిలాల కంపు
Inti peru kasturi illantha gabbilala kampu
7
ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు
Inti vaaru velu chupithe bayata vaaru kalu chuputharu
8
ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు
Illu chusi illalini chudamannaru
9
ఇంటి గుట్టు లంకకు చేటు
Inti guttu lankaku chetu
10
ఇదిగొ పులి అంటే అదిగో తోక అన్నాడట
Idigo puli amtea adigoa toaka annaadata
11
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
Illu katti chudu pelli chesi chudu
12
ఇల్లు పీకి పందిరి వెసినట్టు
Illu peeki pandiri vesinattu
13
ఇసుక తక్కెడ పేడ తక్కెడ
Isuka takkeda peda takkeda
14
ఇచ్చేవాన్ని చూస్తే చచ్చే వాడయినా లేస్తాడు
Ichhe vanni chuste chache vadina lestadu
15
ఇరుగు ఇంగళం పొరుగు మంగళం
Irugu ingalam porugu mangalam
16
ఇల్లరికం కన్నా మాలరికం మేలు
Illarikam kannaa maalarikam mealu
17
ఇల్లు అలకగానే పండుగ అయ్యిందా
Illu alakagane panduga ayyinda
18
ఇష్టారాజ్యం భరతుడి పట్టం
Istarajyam bharathudi pattam
19
ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
Intlo ramayya veedhilo krishnayya
20
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
Inthabatuku batiki intenakala chachhinattu
21
ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం
Idham kshatram idham brahmam
22
ఇల్లలకగానే పండగకాదు
Illalkagane panduga kadhu
23
ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం
Illu irakatam aali marakatam
24
ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
Illu kaali okadedustunte chuttakki nippadiganta
25
ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం
Istamayina vastuvu inguvatho samanam
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com