HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter D
1
డబ్బు కోసం గడ్డి తినే రకం
Dabbu kosam gaddi tine rakam
2
డబ్బే దైవము
Dabbe dhivamu
3
డబ్బుకు లోకం దాసోహం
Dabbuku lokam dasoham
4
డబ్బు పాపిష్టిది
Dabbu papistidhi
5
డబ్బుకు ప్రాణానికి లంకె
Dabbuku prananiki lanke
6
డబ్బుంటే చాలు కొండ మీద కోతి అయినా దిగి వస్తుంది
Dabbunte chalu kondameeda kothi ayina digi vastundi
7
డూడూ బసవన్నా అంటే తల ఊపినట్టు
Duuduu basavannaa amtea tala uupinattu
8
డూడూ బసవన్నా అంటే తల ఊపినట్టు
Dudu basavanna ante thala upinattu
9
డాబుసరి బావా అంటే డబ్బు లేదు మరదలా అన్నాడట
Daabusari baavaa antea dabbu leadu maradalaa annaadata
10
డబ్బు రాని విద్య దరిద్రానికే
Dabbu raani vidhya dharidhranike
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com