HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter C
1
చాప కింద నీరులా
Chapakinda neerulaga
2
చక్కనమ్మ చిక్కినా అందమే
Chakkanamma chikkinaa andhame
3
చివికి చివికి గాలి వానైనట్లు
Chiviki chiviki gaali vaana ayinattu
4
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
Chetulu kaalaka aakulu pattukunnattu
5
చదువు వస్తే ఉన్న మతి పోయిందని
Chaduvu vaste unna mathi poyindani
6
చింత చచ్చిన పులుపు చావలేదట
Chinta chachina pulupu chavaledu
7
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
Chaccinodi pelliki vachinde katnam
8
చెడపకురా చెడేవు
Chedapkura chedevu
9
చెవిటి వాడి చెవిలో శంకం ఊదినట్లు
Chevti vaadi chevilo sankam voodinattu
10
చేతకాని అమ్మకే చేష్టలు ఎక్కువ
Chetakaani ammke chestalu ekkuva
11
చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
Chedastapu mogudu chebite vinadu kodithe edustadu
12
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
Chinna pamunayina pedda karratho kottali
13
చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
Chankalo pilladini pettukuni urantha vedikinattu
14
చెడపకురా చెడేవు
Chrapakura chedevu
15
చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
Chavu tappi kannu lotta poyinattu
16
చద్దికంటె ఊరగాయ ఘనం
Chaddi kante uragaya ghanam
17
చల్లకొచ్చి ముంత దాచినట్లు
Challaku vachhi muntha dachinattu
18
చిలికి చిలికి గాలి వాన అయినట్లు
Chiliki chiliki gaali vaana ayinattu
19
చెప్పేవాడికి వినేవాడు లోకువ
Cheppe vaadiki vinevaadu lokuva
20
చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
Cheppevi sreeranga neethulu doorevi dommari gudeselu
21
చేతకాక మంగళవారమన్నాడంట
Chetakaka mangalavaaramannadata
22
చెముడా అంటే మొగుడా అన్నట్టు
Chemuda ante nee moguda annadata
23
చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
Chenuku gattu ooriki kattu undali
24
చేసేవి శివ పూజలు, చెప్పేవి అబద్దాలు.
Chesevi siva pujalu cheppevanni abadhhalu
25
చిదంబర రహస్యం
Cidambara rahasyam
Page 1
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com