1 |
బాల వాక్కు బ్రహ్మ వాక్కు |
Baala vaakku brahma vaakku |
2 |
బతకలేక బడి పంతులు |
Bathakaleka Badi Panthulu |
3 |
బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టిందట |
Bari teginchina kodi bajarulo guddettindhanta |
4 |
బావిలో కప్పకి లోకమేమి తెలుసు |
Bhavilona kappaki lokamemi telusu |
5 |
బెల్లం చుట్టూ ఈగలు లాగా |
Ballam chuttu eegalu laagaa |
6 |
బొండు మల్లెలు బోడి తలకెందుకు? |
Bondu mallelu bodi thalakendhuku |
7 |
బుగ్గ గిల్లి జోల పాడినట్టు |
Bugga gilli jola padinattu |
8 |
బలవంతుడికి గడ్డిపరక కూడా ఆయుధమే |
Balavanthudiki gaddi paraka kuda ayudhame |
9 |
బూడిదలో పోసిన పన్నీరు |
Boodidhalo posina panneeru |
10 |
బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ |
Biddochina vela goddochhina vela |
11 |
బతికి పట్నం చూడాలి చచ్చి స్వర్గం చూడాలి |
Batiki patnam chudali chacchi swargam chudali |
12 |
బెండకాయ ముదిరినా,బ్రహ్మచారి ముదిరినా పనికిరావు |
Bendakaya mudirina brhmachari mudirina paniki raavu |
13 |
బ్రహ్మ కైన తిరుగు రిమ్మ తెగులు |
Brhmakaina tagulu rimma tegulu |
14 |
బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చు |
Batikunte balusakyina tini batakavacchu |
15 |
బంగారు పిచ్చుక |
Bogaaru piccuka |
16 |
బావ మరుదుల బ్రతుకు కోరును,దాయాదుల చావు కోరును |
Baava marudula bratuku koarunu,daayaadula caavu koarunu |
17 |
బ్రాహ్మణుడి నోరూ,ఏనుగు తొండమూ ఊరుకోవు |
Brahmanudi noru,enugu thondamu urukovu |
18 |
భోజనానికి ముందు స్త్నానానికి వెనుక |
Bhojananiki mundu stnanaiki venuka |
19 |
భిక్షాధికారికయినా కావాలి,లక్షాధికారికయినా కావాలి |
Bhikshaadhikaarikayinaa kaavaali,lakshaadhikaarikayinaa kaavaali |
20 |
భక్తిలేని పూజ పత్రి చేటు |
Bhakthi leni puja patri chetu |
21 |
భాషలు వేరైనా భావమొక్కటే |
Bashalu verayina bhavam okkate |
22 |
భార్యా రూపవతి శత్రు: |
Bharyaa rupavathi sathru |
23 |
బోడి ముండకి మంగళ హారతి ఒకటి |
Bodi mundaku mangala harathi okati |
24 |
భక్తి మనదే భుక్తి మనదే |
Bhakti manadhe bukthi manadhe |
25 |
భరతుడికి పట్టం,రాముడికి రాజ్యం |
Barathudiki pattam ramudiki rajyam |