HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter A
51
అంగడి అమ్మి గొంగలి కొన్నట్టు
Amgadi ammi gomgali konnattu
52
అంటనపుడు ఆముదం రాసుకున్నా అంటదు
AtanapuDu aamudam raasukunnaa amTadu
53
అంచు డాబేకానీ పంచె డాబు లేదట
Anchu daabeakaanee panche daabu leadata
54
అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు
Andani draaksha pallu pullana annattu
55
అందరికీ అట్ల పండుగ,మనకు ముట్ల పండుగ
Amdarikee atla pamduga,manaku mutla pamduga
56
అచ్చుబోసిన ఆంబోతు
Acchuboasina aamboatu
57
అన్నం వుడికిందో లేదో అంతా పట్టి చూడక్కర్లేదు
Annam vudikimdoa leadoa amtaa patti cuadakkarleadu
58
అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందంట
Anna vastraalaku poatea unna vastram uudipoayimdamta
59
అమ్మ కడుపు చూస్తుంది ఆలి వీపు చూస్తుంది
Amma kadupu chuustumdi aali veepu cuustundi
60
అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర
Amma puttillu menamama daggara
61
అరవ చాకిరి
Arava chakiri
62
అరువు సొమ్ములు బరువు చేటు
Aruvu sommulu baruvu ceatu
63
అల్పుడెపుడు పల్కు ఆడంబరంగాను
Alpudepudu palku aadambaramgaanu
64
అవ్వా కావాలి బువ్వా కావాలి
Avvaa kaavaali buvvaa kaavaali
65
ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెట్టాడట
Aakulu ettaraa amtea vistallu lekka pettaadanta
66
ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా దాగదు
AaDadaani noatloa nuvvu gimja kuudaa daagadu
67
అగసాలిని,వెలియాలిని నమ్మకూడదు
Agasalini,viliyalini nammakudadhu
68
ఆకలి అదుపు ఇంటికి పొదుపు
Aakali adupu intiki podhupu
69
ఆరు నూరయినా అదంతే
Aaru nuurayinaa adamtea
70
ఆరొగ్యమే మహాభాగ్యం
aarogyamea mahaaBaagyam
71
అండలు ఉంటే కొండలు దాటవచ్చు
Andalu umtea kondalu daatavacchu
72
అంతా అయినవాళ్ళే కానీ మంచి నీళ్ళు పుట్టవు
Antaa ayinavaallea kaanee manci neellu puttavu
73
అగ్గి మీద గుగ్గిలం జల్లినట్టు
Aggi meedha guggilam jallinattu
74
అచ్చుపోసిన ఆంబోతులాగా
Acchu posina aambothu laaga
75
అందరూ శ్రీ వైష్టవులయితే బుట్టడు రొయ్యలు ఏమయినట్టు
Andaruu Sree vaishtavulayitea buttadu royyalu eamayinattu
Page 1 2 3
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com