HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter A
26
అరిచే కుక్క కరవదు
Arichea kukka karavadu
27
అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో పెట్టినట్టు
Ayinavaariki aakulloa kaanivaariki kanchaalloa pettinattu
28
అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలనట్టు
Ardharaatri veala amkamma sivaalanattu
29
అడ్దాలనాడు బిడ్డలు కాదు గడ్డాల నాడు బిడ్డలా ?
Addalaanaadu biddalu kaadu gaddala naadu biddala ?
30
ఆరణ్యరోదనం
Aranyarodhanam
31
ఆకలి ఆకాశమంత గొంతు సూది బెజ్జమంత
Aakali aakaasamamta gomtu suudi bejjamamta
32
ఆచారానికి అంతం లేదు,అనాచారానికి ఆది లేదు
Aacaaraaniki amtam leadu,anaacaaraaniki aadi leadu
33
ఆడబోయి తీర్ధం ఎదురువచ్చినట్టు
Aadaboayi teerdham eduruvaccinattu
34
ఆడింది ఆట పాడింది పాట
Aadindhi aata paadindhi paata
35
ఆడే కాలు పాడే నోరు
Aade kaalu paade noru
36
ఆరంభ శూరత్వం
Aaramba surthvam
37
ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
Aarunelalu saavaasam ceastea vaaru veeravutaaru
38
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ?
Aavu chelo meste duda gattuna mestundha ?
39
ఆడలేక మద్దెల మీద పడ్డట్టు
Aadaleka maddela meedha paddattu
40
ఆడి తప్పరాదు పలికి బొంకరాదు
Aadi tapparaadu paliki bomkaraadu
41
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నాడట
Aaluu leadu cuuluu leadu koduku pearu soamalimgamannaadata
42
అగ్నిలో ఆజ్యం పోసినట్టు
Agnilo ajyam posinattu
43
ఆయనగారుంటే మంగలితో పనేంటి
Aayanagaarumtea mamgalitoa paneamti
44
అత్తవల్ల దొంగతనం మొగుడు వల్ల రంకుతనం నేర్చుకున్నట్టు
Attavalla domgatanam mogudu valla ramkutanam nearcukunnattu
45
అన్నం పెట్టిన వాడింటికి కన్నం వేసినట్టు
Annam pettinavaadintike kannam vesinattu
46
అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు
Appu chesi pappu kudu tinattu
47
అబద్దం ఆడినా అతికినట్టుండాలి
Abaddam aadinaa atikinattumdaali
48
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
Ammaboatea adavi konaboatea korivi
49
అవివేకితో స్నేహం కన్నా వివేకితో విరోధం మేలు
Aviveakitoa sneaham kannaa viveakitoa viroadham mealu
50
అంగట్లో అరువు గుండెల్లో బరువు
Amgatloa aruvu gumdelloa baruvu
Page 1 2 3
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com