HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Telugu Samethalu
Telugu Samethalu - Letter A
1
అడుసు తొక్కనేల కాలు కడగనేల
Adusu thokkanela kaalu kadaganela
2
అగ్నికి వాయువు తోడైనట్లు
Agniki vaayuvu thodyinattu
3
అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
Adukkunevaadiki arviaaru kooralu
4
అతి వినయం ధూర్త లక్షణం
Athi vinayam dhurtha lakshanam
5
అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు
Atta meedha kopam dutta meedha terchukunnattu
6
అతి రహస్యం బట్టబయలు
Athi rahasyam battabayalu
7
అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
Atta sommu alludu dhanam chesi nattu
8
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
Adhigo puli ante idhigo thoka annadata
9
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు
Adhrustam cheppiraadu duradhrustam cheppi poodu
10
అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
Atta leni kodalu uttamuraalu,kodalu leni atta gunavanthuraalu
11
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
Adhigo puli ante idhigo thoka annadata
12
అధికమైతే అమృతం కూడా విషమే
Adhikamyithe amrutham kudaa vishame
13
అనగా అనగా రాగం తినగా తినగా రోగం
Anaga angaa raagam tinaga tinagaa rogam
14
అనుమానం పెనుభూతం
Anumanam penubhutham
15
అన్నదానం కన్నా విద్యాదానం మిన్న
Annadhanam kanna vidhyaadhanam minna
16
అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు
Anubhavame sasthram,maatale manthralu
17
అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
Annam choravegaani aksharam chorava ledhu
18
అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉంది
Angatloa annee unnaayi kaanee alludu noatloa sani undi
19
అడవి కాచిన వెన్నెల
Adavi kaacina vennela
20
ఆడిగేవాడికి చెప్పే వాడు లోకువ
Adige vaadiki cheppe vaadu lokuva
21
అచ్చి పెళ్ళి బుచ్చి చావుకు వచ్చిందంట
Acchi pelli bucchi chavuku vachhindanta
22
ఆనువు గాని చోట అధికులమనరాదు
Anuvu gaani choata adhikulamanaradhu
23
అప్పిచ్చు వాడు బాగుకోరతాడు తీసుకునేవాడు చెడు కోరతాడు
Appichu vaadu baagu korathadu teesukunevaadu chedu korathadu
24
ఆరటి పండు వలచి చేతిలో పెట్టినట్టు
Arati pandu valachi chetiloa pettinattu
25
ఆకాశానికి నిచ్చెన వేసినట్టు
Aakaasaniki nuchhina vesinattu
Page 1 2 3
Telugu Samethalu in English
G
© 2014 chotakids.com