HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Podupu Kathalu
Podupu kathalu in Telugu with Answers
ప్రశ్న
జవాబు
26
నిలబడితే నుంచుంటుంది కూర్చుంటే కూర్చుంటుంది ? నీడ
Nilabadithe nunchutundi kurchunte kurchutundhi ? Needa
27
ఎందరు ఎక్కినా విరగని మంచం ? అరుగు
Endhru ekkina viragani mancham ? Arugu
28
కాళ్ళు లేవు కానీ నడుస్తుంది ? కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ? మేఘం
kaallu leavu kaanee nadustumdi ? kallu leavu kaanee eagustumdi ? Megham
29
తోలు నలుపు తింటే పులుపు ? చింతపండు
Tholu nalupu tinte pulupu ? Chintapandu
30
దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది ? దీపం వెలుగు
Daste pidikililo dagutundi,teste illantha jarutundi ? Deepam Velugu
31
కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు ? ఉల్లిపాయ
Kaallu chetulu leni andagatte bollanni dustulu ? Ullipaya
32
చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు? టెంకాయ
Chuste chinnodu vaadi onti ninda nara battale ? Tenkaya
33
పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు? పత్తి కాయ
Pina chuste pandu ? lopala chuste bocchu Patti kaya
34
పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు మొగలి పువ్వు
Pujaku paniki rani puvvu ? padathulu mecche puvvu ? Mogali puvvu
35
అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి ? పెదవులు
Ayyaku andhavu,ammaku anduthayi ? Pedhavulu
36
తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది? ముళ్ల మొక్క
Thovalo puttedi,thovalo perigedi,thovalo poye vari kongu patti lagedhi ? Mulla kampa
37
అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక ? మేనక
Anaganaga o apsara,ame perulo madhya aksharam teseste meka ? Menaka
38
ఆకాశాన పటం.. కింద తోక ? గాలిపటం
Akasana patam kinda thoka ? Gali patam
39
ఆకులేని అఢవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది ? దువ్వెన
Akulleni adavilo jeevam leni janthuvu jevamunna jantuvulatho vetadutundi ? Duvvena
40
ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు ? పొగ
Inti venkala inguva chettu entha kosina tharagadu ? Poga
41
అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం ? గోరింటాకు
Arachetilo addam aru nelala yuddam ? Gorintaku
42
కుడితి తాగదు,మేత మేయదు కానీ కడువెడు పాలిస్తుంది ? తాడిచెట్టు
Kuditi taagadu,metha meyyadu kaani kaduvedu palistundi ? Tadichettu
43
ఆకు చిటికెడు కాయ మూరెడు ? మునగ కాయ
Aaku chitikedu kaaya muuredu ? Munaga kaya
44
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం ? తేనెపట్టు
Chitaru kommana mitayi potlam ? Tenepattu
45
పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు ? మిరపకాయలు
Pacchani thotalo errani sipayilu ? Mirapakayalu
46
అంగట్లో కొంటారు,ముందుంచుకుని ఏడుస్తారు ? ఉల్లిపాయలు
Agatlo kontaru,mundunchukuni edustaru ? Ullipayalu
47
అంగుళం గదిలో అరవై మంది ? అగ్గిపెట్టి
Angulam gadhilo aravi mandhi ? Aggipetti
48
ముగ్గురు అన్నదమ్ములకు ఒకటే టోపీ ? తాటికాయ
Mugguru annadammulaku oakte topi ? Thatikaya
49
తోకలేని పిట్ట తొంబై ఆమడలు తిరుగుతుంది ? ఉత్తరం
Thokaleni pitta 90 amadalu thirugutundi ? Uttharam
50
సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి అరిచేది ? శంఖం
Samudhramlo putti,samudhramlo perigi oollokocci arichedi ?
Sankham
Page 1 2
© 2014 chotakids.com