HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Meeku Telusaa / Podupu Kathalu
Podupu kathalu in Telugu with Answers
ప్రశ్న
జవాబు
1
చిట పట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు ?
కన్నీళ్ళు
Chita pata chinukulu chitari chinuku entha ralina chappudu kavu ?
Kannellu
2
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చుంది తైతక్కలాడింది ?
చల్ల కవ్వం
Adavilo puttindi adavilo perigindi maa intikochindi tithakkaladindi
Challa kavvam
3
కిట కిట బండి కిటారి బండి ఎందరు కూర్చున్నా విరగని బండి
రైలు
Kita kita bandi kitari bandi endharu kurchunna viragani bandi
Railu
4
రాజు గారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ లెక్కేసే వారే లేరు ?
చుక్కలు
Raju gari thotalo roja poolu chuse vare kani lekkese varu leru ?
Chukkalu
5
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది వంటి నిండా రాగాలు కడుపునిండా గాయాలు ?
మురళి
Adavilo puttindi adavilo perigindi onti ninda gayalu kadupu ninda ragalu ?
Murali
6
ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ?
నిప్పు
Errati pandu medha eegayina valadhu ?
Nippu
7
నల్లకుక్కకు నాలుగు చెవులు ?
లవంగం
Nalla kukkaku nalugu chevlu ?
Lavangam
8
జానెడు ఇంట్లో, మూరెడు కర్ర ?
కుండలో గరిటె
Janedu intlo muredu karra ?
Kundalo garite
9
అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది ?
గొడ్డలి
Adavilo ambotu ranke vestundi ?
Goddali
10
అరచేతిలో 60 నక్షత్రాలు ?
జల్లెడ
Arachetilo 60 nakshatralu ?
Jalleda
11
ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి ?
తేనెపట్టు
Akasamlo 60 gadulu gadigadiko sipayi,sipayiko thupaki
Thenepattu
12
ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు ?
విమానం
Aaksamlo egurutundi pakshi kadu,manushulni egaresukupotundi gali kaadu ?
Vimanam
13
గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి
బూరె
Guppedu pitta dani vallantha thepi
Bure
14
ఆకు బారెడు. తోక మూరెడు.
మొగలిపువ్వు
Aku baredu thoka muredu
Mogali puvvu
15
జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా
నీడ
Jama chettu kinda janamma entha gunjina radhamma
Needa
16
ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు
కల్లు కుండలు
Eetha chettuku iddaru biddalu
Kallu kundalu
17
ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది
చీపురుకట్ట
Illantha tirigi mulana kurchundi
Chepuru katta
18
ఇంటింటికీ ఒక నల్లోడు
మసి గుడ్డ
Intintiki oka nallodu
Masi gudda
19
ఆకేలేయదు నీరుతాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ?
కరెంట్ తీగ
Aakaleyadu,neeru thagadu,nelana pakadhu emita thega ?
Karent teega
20
ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు
చీమలదండు
Aa kondaki ee kondaki inupa sankellu
Chemala dandu
21
అరచేతి కింద అరిసె
పిడక
Aracheti kinda arise
Pidaka
22
పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు ?
తాళం కప్ప
Pokantha pottodu intiki gattodu
Thalam Kappa
23
బంగారు చెంబులో వెండి గచ్చకాయ
పనసతొన
Bangaru chembulo vendi gacchakaya
Panasa thona
24
పైడిపెట్టెలో ముత్యపు గింజ
వడ్లగింజ
Pidi pettelo muthyapu jinja
Vadla ginja
25
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి
ఉంగరం
Pottalo velu netti medha rayi
Ungaram
Page 1 2
© 2014 chotakids.com