HomeBaby NamesKids SongsPillalu Meeku Telusa ?Kids StoriesTelugu PadyaluE-learningGamesFeedback
Home / Kids Songs / Chandamama raave
Chandamama raave
Chandamaama raave, jaabilli raave
Kondekki raave, koti poolu theve
Bandekki raave, banti poolu theve
Theru meeda raave, thene pattu theve
Pallaki lo raave paalu perugu theve
Parugetti raave, panasa pandu theve
Naa maata vinave, nattinta pettave
Annee theve abbayiki iyyave!
చందమామ రవే జాబిల్లి రావే..
కొండెక్కి రావే గోగు పూలు తేవే..
బండి మీద రావే బంతిపూలు తేవే..
పల్లకిలో రావే పంచదార తేవే..
సైకిలెక్కి రావే చేక్లెట్లు తేవే.
పడవ మీద రావే పాలు పెరుగు తేవే..
పెందలాడె రావే పాలు పెరుగు తేవే..
మంచి మనసుతో రావే ముద్దులిచ్చిపోవే..
అన్నియునూ తేవే మా అబ్బాయికియ్యవే..
   
© 2014 chotakids.com